ఏపిలో Political Game.. బలైన Hanuma Vihaari | Telugu Oneindia

2024-02-27 60

ఏపీ రాజకీయాలకు ప్రముఖ క్రికెటర్ బలయ్యారని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. హనుమ విహారీకి తాము అండగా ఉంటామని తెలిపారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిళ కూడా ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతూ హనుమ విహారీకి సంఘీభావం ప్రకటించారు.
Chandrababu Naidu and Pawan Kalyan were angry that the famous cricketer has become a victim of AP politics. They said that they will support Hanuma Vihari. AP Congress Party chief YS Sharmila also expressed solidarity with Hanuma Vihari, defying the government policy.

~CR.236~CA.240~ED.232~HT.286~